Tag #inspections conducted #in ART centers

అండాల సేకరణ దందాపై సర్కారు ఉక్కుపాదం

– రాష్ట్రవ్యాప్తంగా 44 ఏఆర్టీ కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో తనిఖీలు – ఏడు హాస్పిటల్స్‌లో 13 నిబంధనల ఉల్లంఘనలు.. షోకాజ్ నోటీసుల జారీ – 31 మంది మహిళల గుర్తింపు.. వైద్యులు, ఐవీఎఫ్ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర…