ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

– నిందితులందరినీ పిలిచి విచారించిన ‘సిట్’ -పెన్‌డ్రైవ్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం – నిశాంత్‌రావు ఆర్థిక లావాదేవీలపై ఆరా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్25: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. రెండ్రోజుల క్రితమే ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలను పిలిచిన…
