కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు

అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కెటిఆర్ చిల్లర మాటలు తొమ్మడిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బిఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్,ప్రజాతంత్ర,జనవరి5: తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ విచారణ అనగానే మాజీ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు, కేటీఆర్‌లో వణుకు…
