విచారణ కమిషన్లు
“మన విధానాలు, పద్ధతులు కాలం చెల్లిపోయాయని గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను, పద్ధతులను, నినాదాలను రూపొందించుకోవలసి ఉంది. పాత వాటిని ప్రజలు అంగీకరించడంలేదు. అవి కనీసం ప్రజలలో భయాన్ని కూడా కలిగించడం లేదు. దీన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది సామాజిక చలనానికి భారమితిలా పని చేస్తుందని, చేయాలని నేను అనుకుంటాను.…