అంతర్ జ్ఞానమే అందరికీ శ్రీరామరక్ష

– క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుంది – ప్రతి ఒక్కరూ కర్తవ్య నిర్దేశంతో ముందుకు సాగాలి – భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుపతి, డిసెంబర్ 26: మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్‌ఎస్‌ఎస్ చీప్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. భౌతిక అంశాల జ్ఞానాన్ని విజ్ఞానమని..…
