జీవో 252తో జర్నలిస్టులకు అన్యాయం

– మంత్రి పొంగులేటిని కలిసిన యూనియన్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: అక్రిడిటేషన్‌ల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ.252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు గడిచిన వారం రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ.. టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎప్టీ నేతలు మంగళవారం సమాచార, ప్రసార…
