జాతరలో అమానుష ఘటన

– చర్యలు తీసుకోవాలని డీజీపీకి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కుమ్మేరా జాతరలో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో కార్యాలయానికి సోమవారం వెళ్లి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అగ్రకులానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల…
