Tag #infosis foundation #Kamareddy flood vicitms #essential kits #Minister Sitakka #appreciate

కామారెడ్డి వరద బాధితులకు ఇన్ఫోసిస్‌ సాయం

– అభినందించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: కామారెడ్డి వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈమేరకు ప్రజాభవన్‌లో తనను కలిసిన ఫౌండేషన్‌ ఇన్‌చార్జిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అభినందించారు. ఆపద…