కవిత.. తెలంగాణా సాంస్కృతిక ప్రతీక..!
“బతుకమ్మ ప్రత్యేకతను తెలియజేస్తూ.. తెలంగాణ ఖ్యాతిని మన గడ్డపైనే కాకుండా ఖండంతారాలు చాటి దునియా నలుమూలల నేడు బతుకమ్మ ఆడుతున్నారు అంటే అది కవిత సాధించిన ఘనతగా చెప్పవచ్చు. తను ఉన్నత కుంటుబంలో పుట్టిన అప్పటికి హంగు, ఆర్భాటలు లేకుండా సాధారణమైన జీవితం గడుపుతుంది. సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి, వారి బతుకులు మార్చాలి…