పేదల ఇళ్లకు పారిశ్రామిక తోడ్పాటు

– ఇందిరమ్మ ఇళ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా – పరిశ్రమల సామాజిక బాధ్యతకు మంత్రి పొంగులేటి ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్తు 18 : పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పధకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి…
