పనిప్రదేశాల్లో భద్రతా లోపాలు

ఒక సమాజం నిరుపేద కార్మికుల భద్రతపై శ్రద్ధ పెట్టనంతవరకు దాన్ని మూడో స్థాయికి చెందినదిగా పరిగణించాలి. తోడికోడళ్లు సినిమాలో ఒక పాటను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. “కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు…
