జెడ్పీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుంది

– ఇందూరులో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో రామచందర్‌రావు నిజామాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఇందూరు ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు రూ.25 లక్షలకు ధర్మపురి అర్వింద్ ట్రస్ట్ ద్వారా…
