Tag #Indrasenareddy #national award #KITS warangal

ఇంద్రసేనారెడ్డికి జాతీయ ఉత్తమ గ్రంథాలయాధికారి అవార్డు

– అభినందనలు తెలిపిన కిట్స్‌ వరంగల్‌ యాజమాన్యం వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 25 : కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌లో గ్రంథాలయ అధికారిగా సేవలందిస్తున్న డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి జాతీయ ఉత్తమ గ్రంథాలయాధికారి అవార్డును అందుకున్నారు. మద్రాస్‌ లైబ్రరీ అసోసియేషన్‌ చెన్నై అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె.నిత్యానందం చేతుల మీదుగా చెన్నై…