భారత్- చైనా సరిహద్దులో అక్రమంగా బంగారం రవాణా

లద్దాఖ్, జూలై10: భారత్- చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్ బార్డర్ పోలీసు బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్ గురించి సమాచారం…
