భారతదేశపు సీడ్ హబ్‌గా తెలంగాణ

– సీడ్ డిప్లొమసీతో రెండు దేశాల మధ్య పెరగనున్న విశ్వాసం – ఇండో-ఆఫ్రికా సీడ్ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఇండో-ఆఫ్రికా సీడ్ సమ్మిట్-2025 భారత్-ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన…
