నేటి నుండి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు

*మీ సేవ, మీ సేవ వాట్సాప్‌లో “ఇందిరమ్మ ఇండ్లు” దరఖాస్తు సౌకర్యం* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన దరఖాస్తు సేవలను మీ సేవ, మీ సేవ వాట్సాప్ ద్వారా అధికారికంగా ప్రారంభించింది. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సులభంగా అర్హులైన వారందరూ చేసుకునేలా ఏర్పాట్లు…
