అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు

– దంతన్‌పల్లిలో వైభవంగా గృహప్రవేశం – నూతన గృహాన్ని ప్రారంభించిన భట్టి, అడ్లూరి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీì ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉట్నూర్ మండల పరిధిలోని దంతన్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపెల్లి తారమ్మ నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ…
