Tag Indiramma Life Insurance

రాజకీయ రహిత గుర్తింపుతోనే ఇందిరమ్మ జీవిత బీమా సార్థకత!

తెలంగాణ సమాజంలో అత్యధిక శాతం ప్రజలు గ్రామీణ, వ్యవసాయ ఆధారిత, అసంఘటిత రంగాలపైనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే, ఆ ఇల్లు రోడ్డున పడే పరిస్థితులు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆర్థిక కొండంత అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇందిరమ్మ…