ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ

– గ్రామాల్లో స్ధలాలు గుర్తిస్తే ఇండ్ల కోసం ఇస్తాం – రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా జరుగుతుందని, ఇప్పటికే ఒక విడత ఇండ్లు మంజూరు చేశామని, మరో మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని రెవెన్యూ,…
