ఇందిరమ్మ ఇండ్లతో పేదవారికి భరోసా

– మార్చి ఆఖరుకు రామస్వామి గుట్ట మోడల్ కాలనీ పూర్తి – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 7: ఏప్రిల్‌లో మరో విడత, రానున్న రెండేళ్లలో రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి…
