ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్

– 99 రోజుల ప్రణాళికలో 2764 మందికి ప్రయోజనం – 1200మంది ఎల్-3 కేటగిరీ లబ్దిదారులకు ఊరట – హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో 2,764మంది లబ్దిదారులకు సంబంధించి…
