పట్టణ పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

– నిబంధనల సడలింపుతో ప్రయోజనం – ప్రజల కోసం పాటుపడ్డ నేత పీజేఆర్ – నవీన్ గెలుపు కోసం మంత్రి పొంగులేటి పాదయాత్ర – మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్ నుంచి 300మంది చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రెవెన్యూ,…
