ఇండ్ల లబ్ధిదారులకు రూ.1618 కోట్లు చెల్లింపు

– జోరుగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు – ప్రస్తుత వారంలోనే రూ.188 కోట్లు విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 24 : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1612.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో…
