ప్రతీ ఒక్క లబ్దిదారుడికి ఇందిరమ్మ ఇల్లు

– ఐదేండ్లలో 17లక్షల ఇందిరమ్మ ఇండ్లు – హుస్నాబాద్ బహిరంగ సభలో మంత్రి వివేక్ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: ఐదేళ్లలో ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న భారీ బహిరంగ సభలో…
