దసరాకు ఇందిరమ్మ కమిటీలు…

విధివిధానాలు రూపొందించడి… పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వగృహ ఇళ్లకు వేలం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ/ వార్డు, మండల/ పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒకట్రెండు రోజుల్లో రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.…
