శుభ్రత, నాణ్యత ఎక్కడ?

– ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణలో వైఫల్యం – రూ.5కే భోజనం.. కానీ నాసిరకం – ఎక్కువగా తినేది నిరుపేదలు, వలస కూలీలే – అధికారుల పర్యవేక్షణ లేక నీరుగారుతున్న పథకం – పీపుల్స్ పల్స్ సమగ్ర సర్వేలో బహిర్గతమైన లోపాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాజధాని నగరంలో ప్రభుత్వం నిరుపేదలకు రూ.5లకే టిఫిన్, భోజనం…
