పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిర

– ఇందిరాగాంధీకి మంత్రి సీతక్క నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: భూ పంపిణీ కోసం, పేదరిక నిర్మూలనకు, అణగారినవర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ధీశాలి ఇందిరాగాంధీ అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించి…
