జాతరలో రూ.6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్

– మంత్రి సీతక్క చొరవతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు లబ్ది హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: మహిళాభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళల ఆర్ధిక చేకూర్పునకు అవకాశంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు విక్రయించేందుకు ఇందిరా…
