ఇది చేతల ప్రభుత్వం

– ఇందిరా మహిళా శక్తి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం – రూ 4.85 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ – ఇందిరమ్మ పాలనలో పేద ప్రజలకు భరోసా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం/ ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు సింగరేణి ఉన్నత…
