కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు

– శంషాబాద్ విమనాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన – ఏపీ మంత్రి పార్థసారథి చొరవతో అయ్యప్పలకు ప్రత్యేక విమానం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఇండిగో సంస్థ విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి…
