స్వదేశీ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావాలి

– డీఆర్ డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి – హైదరాబాద్‌లో రాఘవ ఏరోస్పేస్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : భారతదేశ రక్షణ తయారీ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని, దేశీయంగా ఉత్పత్తి చేసే ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన దేశం రూపాంతరం చెందిందని డెవలప్‌మెంట్-కమ్-ప్రొడక్షన్ భాగస్వామి, డీఆర్డీవో…
