Tag indigenous knowledge

ఆదివాసీ తాత్వికత – కంకపొద

-పి. అమరజ్యోతి కళ్యాణి కుంజ కవితాసంపుటి ‘కంకపొద’ గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించుకుంటున్నాం. ఆదివాసి బిడ్డగా గర్వంగా తననుతాను ప్రకటించుకున్న కళ్యాణి కుంజ ఆలోచనలు అరవై అయిదు కవితలుగా కంకపొదగా దట్టంగా  మొలిచాయి. కుదురైన కవిత్వసంపుటిగా కనువిందు చేసింది. పాఠకుల మనసులనూ మెలితిప్పింది. “కవిత్వం ఆమెకు బతుకుపోడు సాగు” అంటూ ముందుమాట రాసిన ఎ.కె. ప్రభాకర్ అంటారిలా ‘అడవిబిడ్డ కుంజ…