అంతర్జాతీయ ఇంధన రంగంలో భారత్‌ది కీలక పాత్ర

– ఆత్మనిర్భరత సాధించేందుకు పరిశ్రమల ఏర్పాటు – ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, సెప్టెంబర్ 24: శక్తికి ప్రతిరూపమైన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సు ఏర్పాటు చేయడం, అందులో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.…
