భూకంపంలో ఆదుకునేందు సామాగ్రి పంపిణీ
అఫ్ఘాన్‌కు భారత్ ఆపన్నహస్తం న్యూ దిల్లీ, జూన్ 24 : అఫ్ఘనిస్తాన్‌కు భారత్ మరోసారి ఆపన్న హస్తం అందించింది. భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘనిస్తాన్‌కు ఇండియా.. వివిధ రకాల పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించింది. గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో పరికరాలు, సహాయ సామాగ్రిని కాబూల్‌కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి…