యుధ్ద సంక్షోభంలో భారత్ తొలి విజయం
– హర్మూజ్ జలసంధి నుంచి భారత్‌కు చమురు నౌక – క్షేమంగా ముంబై తీరం చేరుకున్న షెన్‌లాంగ్ – ఇరాన్ పరోక్ష మద్దతుతో తొలి నౌక రాక ముంబై, మార్చి 12: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హర్మూజ్‌ను దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో…
