పట్టాలెక్కనున్న తొట్టతొలి హైడ్రోజన్ రైలు

– రేపు జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూలై 16 : దేశంలో తొట్టతొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనున్నది. హర్యానాలోని జింద్ నుంచి ఆ రైలు ప్రారంభంకానున్నది. ప్రధాని మోదీ నేడు ఆ కొత్త రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. హైడ్రోజన్ రైలు భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నది. జింద్ నుంచి…
