పటిష్ఠంగా భారత్ ఆర్థిక వ్యవస్థ

– ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా ఉంది – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూదిల్లీ, అక్టోబర్ 3: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. హఠాత్తుగా వచ్చిపడే షాక్‌లను స్వీకరిస్తున్న భారత సామర్థ్యం బలంగా ఉందన్నారు. ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా మనకు ఉందన్నారు.…
