ఎరువులు

గతవారం భారత్‌కు చెందిన మూడు ప్రముఖ రసాయన ఎరువుల కర్మాగారాలు సౌదీ అరేబియాకు చెందిన ఒక సంస్థతో డై అమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) సరఫరా కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం భారత్ మన దేశీయ వినియోగావసరాల్లో 84శాతం రసాయన ఎరువులను ఉత్పత్తి చేస్తున్నది. ఈ సమాచారాన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తే…
