జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ ? మళ్ళీ నేలవిడిచి సాము చేయడమేనా …

“రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వరుసగా అనేక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తన పరువును నిలబెట్టుకోవడమన్నది ఇప్పుడు ఆ పార్టీకి ప్రధానమైన అంశం. ఒక విధంగా రానున్న అన్ని ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకమే. తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాల్సిన తరుణంలో మళ్ళీ జాతీయ రాజకీయాలవైపు చూడడమన్నది నేల విడిచి సాము చేయడమేనంటున్నారు రాజకీయ…
