Tag Indian Left Politics

నక్సల్బరీ నిప్పుకణిక నుంచి విప్లవోద్యమ నిర్మాణం దాకా..

“నక్సల్బరీ లేవనెత్తిన భూమి, భుక్తి, సమానత్వం, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం వంటి ప్రశ్నలు నేటికీ ప్రాసంగికమైనవే. భూస్వామ్య దోపిడీతోపాటు కార్పొరేట్ భూదాహం, వ్యవసాయ సంక్షోభం, కుల వివక్ష, మహిళలపై అణచివేత, ప్రజాస్వామిక హక్కులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా ఉద్యమాల కేంద్రంగా తీసుకోవాల్సిన అవసరముంది..”…