Tag Indian Law

కొత్త నేరాల చట్టాల్లో మార్పులేవీ?

దేశంలో ఎవరు అధికారంలోకి వొచ్చినా వ్యవస్థల స్వభావం మారదనేది చారిత్రక సత్యం.  న్యాయవ్యవస్థ పలుకుబడి గల వారికి అనుకూలంగా మారడం, సాక్ష్యాలను తారుమారు చేయడం.. సమాజంలో శక్తిమంతులే చివరకు గెలుపు సాధిస్తున్నారు.  1825లో మెకాలే తొలి భారతీయ శిక్షా స్మృతిని రూపొందించారు. 1872లో జేమ్స్‌ స్టీఫెన్‌ భారతీయ సాక్ష్యాధార చట్టాన్ని లిఖించారు. రాజ్యాంగాన్ని లిఖించుకున్న ఏడు…

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి!

ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన భారతీయ న్యాయవ్యవస్థకు ఏ ఇతర న్యాయవ్యవస్థ కూడా సాటిరాదు. కానీ ‘తులసివనంలో గంజాయి మొక్కల’ తీరుగా న్యాయవ్యవస్థకు మకిలి అంటించే న్యాయాధికారులు, న్యాయమూర్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా తీర్పులు వెలువరించేలా న్యాయమూర్తులను, న్యాయాధికారులను రాజ్యాంగం అత్యంత ఉన్నత స్థానంలో నిలిపింది. విశేష అధికారాలను, విస్తృతమైన వ్యక్తిగత విచక్షణనూ…

You cannot copy content of this page