భారత ఆర్థిక వేత్త డా.బి.ఆర్ అంబేడ్కర్

భారతరత్నడా.బి.ఆర్ అంబేడ్కర్ పేరు వినగానే అందరి కీ వెంటనే స్ఫురించే విషయం ఏమిటంటే స్వతంత్ర భారతావనికి దిశానిర్దేశం చేయడానికి అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప రాజ్యాంగ నిర్మాత. కోట్లాది మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. ఇంకా మరింత ముందుకు వెడితే ఆయన ఒక గొప్ప న్యాయ…
