భారతీయ సంస్కృతిని పటిష్టం చేసుకోవాలి
లోక్‌మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు రెండు రోజుల పర్యటన ముగించుకుని దిల్లీకి ప్రయాణం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్‌మంథన్ ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్…