కెనడాలో భారతీయ సినిమాల నిలిపివేత

– థియేటర్లపై వరుస దాడులతో నిర్ణయం – దాడుల వెనక ఖలిస్తానీ ఉగ్రవాదులు? టోరంటో, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: వరుస దాడులు జరుగుతోన్న నేపథ్యంలో కెనడాలోని ఓ థియేటర్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేశారు. భారతీయ సినిమాలు ప్రదర్శితమవుతోన్న సమయంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని అందుకే వాటి ప్రదర్శనను రద్దు చేస్తున్నామని థియేటర్ యాజమాన్యం తెలిపింది.…
