భారత్‌ను అమెరికాకు అమ్మేశారు

– ట్రంప్‌నకు తలొగ్గిన ప్రధాని మోదీ – మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ భోపాల్,ఫిబ్రవరి 24: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీపడ్డారని, అమెరికా ఒత్తిడికి తలవంచారని ఆరోపించారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కిసాన్ మహాచౌపాల్…
