ఐఐసీడీఈఎం-2026కు భారత్ ఆతిథ్యం

– 21నుంచి మూడు రోజులపాటు సదస్సు న్యూదిల్లీ, జనవరి 7ః భారత అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణ సదస్సు(ఐఐసీడీఈఎం)–2026ను ఈనెల 21 నుండి 23 వరకు న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడీఈఎం) నిర్వహించనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి…
