విశ్వ సమైక్యతకు వారధి..హిందీ!

*అంతర్జాతీయ డిజిటల్ భాషగా – హిందీ* (14 సెప్టెంబర్- హిందీ దినోత్సవం సందర్భంగా…) ప్రపంచంలో ఏ దేశంలో కనిపించని విధంగా భారత దేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. విభిన్న సంస్కృతీ, సంప్రదాయా లను ఆచార వ్యవహారా లను కలిగి ఉండడం మరియు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకతకతగా సంతరించుకున్నది. విభిన్న రాష్ట్రాల భాషల మధ్య…
