వ్యాపారానికి భారతదేశం పెద్దపీట
ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి భారత్ 100కు పైగా దేశాలకు కోవిడ్ టీకాలను పంపించింది ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్, పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల…
