‘ఆటా’ ఆధ్వర్యంలో ఇండియా డే పెరేడ్
ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, ఆగస్ట్ 24 : ‘‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో ‘‘అమెరికా తెలుగు ఆసోసియేషన్( ఆటా), న్యూయార్క్‌లో భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఇండియా డే పెరేడ్‌లో పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్‌లో యావత్…