బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణాది మహిళ నేత ?

ట్రేండింగ్ లో పురంధేశ్వరి పేరు బీజేపీ జాతీయ స్థాయిలో ఓ కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని గత ఏడాది పొడిగించినా, ఇప్పుడా స్థానం మళ్లీ ఖాలీ కావొచ్చని ఊహాగానాలు ..!. ముఖ్యంగా ఈసారి పార్టీ అధినాయకత్వ బాధ్యతలు ఒక మహిళ నేతకు అప్పగించే…
